ఆకాశం అంత ఎత్తుకు ఎదిగావని... మిడిసి పడకు... జారిపడితే...వచ్చి పడేది.... మళ్ళీ నాలాగే...భూమ్మీదకు..... 🌎🌎🌎🌎 నీ ఎదుగుదలకు...కారణం ఎవరో... గుర్తు పెట్టుకో...... నువ్వు జారిపడకుండా... అడ్డుపడతారు.... ఇది నిజం....నా మాటగా రాసిపెట్టుకో. ✍✍✍✍ @Good Morning
0 Comments