జరగాల్సిన..
అనర్థం..
అంతా జరిగాక..
😭😭😭😭
బ్రహ్మం గారు....
ఎప్పుడో చెప్పారు...
ఇప్పుడు ఇలా...
జరుగుతుందని...
అంటారు....
👎👎👎👎
మరి...
రేపేమి జరుగుతుందో...
అని..అప్పుడేమి చెప్పారో..
ఇపుడే చెప్పి...
చావచ్చుగా బ్రదరూ....
👍👍👍👍
ఈ మాయల
మహమ్మారి...
ఎప్పుడు...
మాయమై పోతుందో..
తెలియక టెన్షన్ కి....
నరాలు..
తెగిపోతున్నాయి....
😠😠😠😠
@ KSR CREATIVES


0 Comments