కరోనా పేషెంట్ కి

బెడ్ దొరకకున్నా..

ఆక్సిజన్ అందక పోయినా...

నిందిచాల్సింది...

హాస్పిటల్స్ ని 

డాక్టర్స్ ని కాదు...

ఓటుకి నోటు..

ఉచిత పథకాల...

వర్షం కురిపిస్తున్న..

వానదేవులని..

వొళ్ళంతా

తడిపసిపోతున్నా...

మాకేమి కాదని..

మురిసిపోతున్న...

అమాయకపు జనాల్ని......

కాస్త తడవడం ఆపి . . . 

టవల్ తో తుడుచుకొని . . . 

కాసేపు  కూర్చొని . . .

ఆలోచించండి సుమా  . . 

లేకుంటే ఈ వర్షం  .. 

తుఫానుగా మరి . .. 

తొందరలో . . .

ఇంకెన్ని  ప్రళయాల్ని సృష్టిస్తుందో

#RipDemocracy...

#RipPolitics

#RipPoliticalLeaders

#RipFeebies

@ KSR CREATIVES