Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

ఆ కన్నీళ్లకు.... తెలియదేమో......| POETRY ON MOTHER | KSR CREATIVES

ఏడ్చే మగాన్ని...
నమ్మకూడదు అంటారు..

కొంతమంది...
ఏంట్రా వీడు...
ఇలా ఏడుస్తున్నాడు..
అని నవ్వుతారు..

నాకైతే...
ఈ ఫోటో చూసిన ప్రతిసారి ..
ఏడుపొస్తుంది...

అందరూ...
నవ్వుతారని....
మనల్ని....నమ్మరని.....
పాపం...ఆ కన్నీళ్లకు....
తెలియదేమో......

Post a Comment

0 Comments