అమ్మా.... ఇంకా...రెండు..అక్షరాలే...టైప్ చేసా.... అప్పుడే కన్నీళ్ళు.....
గుండె...నిండుగా... నీవున్నా...కళ్లెదురుగా...లేవన్న... నిజం....అబ్బద్దం.... అయితే.. కల...అయితే....ఎంత...బాగుంటుందో....
అయినా...ఆశకు....కూడా... ఒక హద్దుంటుంది....అంటారు... కానీ అది.... మనసుకు..తెలియదు కదా...
నువ్వు...లేకుండా... నా పుట్టిన రోజు...ఎలాగో...కానిచ్చేసా.... కానీ.... ఈ రోజు...నీ పుట్టిన రోజు...
కన్నీటి కడలికి...ఆనకట్ట....వేయడం కష్టం.. అందరూ...బాగుండాలి... అందులో.... మనముండాలి.. అంటారు.
నేనైతే... మా అమ్మ ఉండాలి అంటాను.... ఇంకో జన్మంటూ... ఉంటే....నీకే.. కొడుకుగా...పుట్టాలని.. కోరుకుంటూ... ఎప్పటికీ...@ నీ... రాము
అమ్మా.... ఇంకా...
రెండు..అక్షరాలే...
టైప్ చేసా....
అప్పుడే కన్నీళ్ళు.....
గుండె...నిండుగా... నీవున్నా...
కళ్లెదురుగా...లేవన్న... నిజం....
అబ్బద్దం.... అయితే..
కల...అయితే....
ఎంత...బాగుంటుందో....
అయినా...
ఆశకు....కూడా...
ఒక హద్దుంటుంది....అంటారు...
కానీ అది.... మనసుకు..తెలియదు కదా...
నువ్వు...లేకుండా...
నా పుట్టిన రోజు...


0 Comments