ధైర్యం మన తోడుంటే....
సప్త సముద్రాలు.....
అయినా....
కళ్ళుమూసుకుని.....
దాటగలo
అదే భయం...
మనల్ని నీడలా....
వెంటాడుతుంటే....
అడుగు తీసి....
అడుగు వేయలేము....
So Be Brave
Fortune Favours
Only The Brave....
You will never regret
For Being Brave
@ KSR CREATIVES

0 Comments