Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

ఒక్క ఇంచు కూడా.. కదపలేడు....| POETRY ON MOTHER | KSR CREATIVES


దీపం అన్నాక....

కాసేపు వెలుగులు....పంచాక...

ఆరక తప్పదు....

🔥🔥🔥🔥

మనిషన్నాకా...

కొద్దికాలం..

మనతో గడిపి

ప్రేమల్ని పంచుకున్నాక....

అన్ని బంధాల్ని....

తెంచుకుని....

వెళ్లక తప్పదు...

😰😰😰😰

కానీ....ఈ ప్రేమ 

ఉంది...చూసారు...

దీనికి చావు లేదు....

🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤷‍♂️

దేవుడు...మనకు...

బాగా దగ్గరైన వారిని...

అందనంత దూరానికి...

తీసుకెళ్లినా.....

🙏🙏🙏🙏

కానీ...ఈ ప్రేమను....

మన మనసులోంచి...

ఒక్క ఇంచు కూడా..

కదపలేడు....

❤️❤️❤️❤️

We love you ....Amma...

Ever, Forever....& Ever

👦🏻👧🏻👦🏻👧🏻

Many Many Happy Returns Of The Day.

💐💐💐💐

@ Hema-Chandra & Family.

Post a Comment

0 Comments