Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

దీనికి... వాక్సిన్.... ఏ మహానుభావుడు... కనిపెడతాడో..... | POETRY ON POLITICS | KSR CREATIVES

బాబాయ్...

దుబాయ్ లో....

క్రూడ్ ఆయిల్ బారెల్...

ధరల్ని బట్టి....

డీజిల్.. పెట్రోల్...

ఆయిల్ రేట్లు....

మారుతుంటాయి అంటారు......

🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤷‍♂️



కానీ...

మన దేశంలో...

ఏంటి బాబాయ్....

ఎన్నికల ముందు....

తగ్గిపోతాయి....

అయిపోగానే...

అకస్మాత్తుగా...

పెరిగిపోతాయి....

🤔🤔🤔🤔

ఇలా అయితే....

కష్టమే....

365 డేస్....ఎన్నికలు...

జరపాల్సి ఉంటుంది....

లేదా ఫామిలీ మొత్తం...

దుబాయ్ కన్నా 

షిఫ్ట్ చేయాల్సి వుంటుంది....

✈️✈️✈️✈️

ఏమి బతుకులురా మీవి..

పదవి కోసం....

ఏమైనా చేస్తారా?

మాలాంటి....

వాళ్ళ శాపం తగిలి...

కరోనా వచ్చి...

పోతారురారేయ్....

😖😖😖😖

ఈ పొలిటీషన్స్ కి...

పదవి వ్యామోహం...

అనే వైరస్ ఎక్కింది...

అది కరోనా కన్నా 

డేంజర్...

దీనికి... వాక్సిన్....

ఏ మహానుభావుడు...

కనిపెడతాడో.....

🙏🙏🙏🙏

@ KSR CREATIVES

Post a Comment

0 Comments