Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

ప్రతి ఒక్క...క్లిక్...ఒక స్వీట్ మెమరీ... | POETRY ON MOTHER KSR CREATIVES

మా అక్క... ఎప్పుడు...అంటూ ఉంటుంది...

ఏదైనా...occassion వస్తే.

రేయ్ ఫొటోస్...తీయాండ్రా అని...

ఈ రోజు ఈ ఫోటో చూస్తే...

నాకు ఆ విలువ..తెలిసింది...

మా అమ్మ...కి..నేను....కేక్ తినిపిస్తూ...

ఒక్క ఫోటో కూడా..తీసుకోలేదే...

అని...ఇప్పుడు..ఎంత బాధపడ్డా...

ఏమి లాభం?

ఒక్కొక్కసారి..కాలం కలిసి రాదు..అంటారు..

ఎప్పటికి...తిరిగిరాదు కూడా...

ప్రతి ఒక్క...క్లిక్...ఒక స్వీట్ మెమరీ...

Let's Click The ...Memorable Events...

Wonderful Moments..

@ I Love You - Amma.


Post a Comment

1 Comments